ఎన్నో భావాలను నీ కోసం దాచివున్న నా మనస్సులో..
ఏదో తెలియని ఆరాటం....
నా ప్రేమ నీకు ఎలా చెప్పాలని?????
ఎందుకో తెలియని భయం...
నువ్వ్వు నా నుంచి ఎక్కడ దూరమవుతావో అని...
ఇలా ప్రతిక్షణం ఆలోచిస్తూ నీకు దూరమవుతున్నాని అనుకున్నా....
కానీ మరుక్షణం నీ ఆలోచనలతో మరింత చేరువవుతున్నా.....

No comments:
Post a Comment