నీ అడుగులో అడుగునై ....
నీ ప్రతి హృదయ స్పందన నేనై...
నీ ప్రతి శ్వాసలో ఏకమై...
నీ మనస్సును చేరుకోవాలని ...
ప్రతిక్షణం ఆశగా ఎదురుచూసే ....
నీ
స్నేహం.....

No comments:
Post a Comment