ఓ నేస్తమా..నా ప్రియతమా..!!!!
నిను చూడడానికి నా కళ్ళు ఎదురుచూస్తుంటే...
నీతో మాటలడాలని నా మనస్సుని ఆరాటపడుతుంది....
ప్రతిక్షణం ఒక యుగంలా గడుస్తుంది...
నిన్ను చేరే ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ...
నీ
నేను......

No comments:
Post a Comment