welcome...


welcome to all the visitors....:)

ankitam

ankitam
for ever....

Tuesday, March 16, 2010

నీ నవ్వునే చూసాను... అనుక్షణం నన్ను నేనే మరిచాను...



అలల ప్రయాణం సాగింది తీరం వరకు...

నా కలల ప్రయాణం సాగింది నీతోనే....

చిగురించే  ప్రతి పువ్వులోనూ...

నీ నవ్వునే  చూసాను...

అనుక్షణం నన్ను నేనే మరిచాను...

చివరికి నన్నే నీ ప్రేమలో ముంచావు...


అలలా  వచ్చి నన్ను తాకావు...

నాకలలో నువ్వు కరిగావు...

చివరికి నన్నే నీ ప్రేమలో ముంచావు... 

నీ ప్రేమలో ఎపుడు జివితఖైదినే కదా .... నా ప్రేమ ....


సమరంలో  సైనికుడిని  ఐతేనేమి ....

నీ  ప్రేమలో  ఎపుడు  జివితఖైదినే  కదా  ....
                                                             నా  ప్రేమ ....

ఒక్క ప్రేమించే మన మనస్సుకే తెలుసు......



ఎన్నో విభిన్న మనోభావల్లున్న ఈ ప్రపంచంలో ...
 
అంతే విభిన్న మనస్తత్వాలున్న ప్రజలు..
 
ఒక మనిషికి మనిషికి సంభందం ఉండదు ..
 
కానీ ప్రేమ అనే బందం మటికి ఇస్తుంది ..
 
మనుషుల మద్య బంధాన్ని..
 
ఎంత విచిత్రం!!!!
 
ప్రేమకి ద్వేషానికి జరిగే యుద్దంలో..
 
మొదటి వంతు ద్వేషమే గెలుస్తుంది...
 
కానీ మొదట ఓటమిని ఎదుర్కుని..
 
ఎక్కడో ఏమూలో సజీవంగా ఉన్న ఆశలతో..
 
ప్రేమే చివరికి గెలుస్తుంది...
 
ప్రేమకి గెలవగల గెలిపించగల సామర్ద్యం ఉన్నపుడు ..
 
దానికి ద్వేషాన్ని నియంత్రించే శక్తి లేదా ?..
 
ఈ ప్రశ్నకి జవాబు ఒక్క ప్రేమించే మన మనస్సుకే తెలుసు......

నేనంటే నాకెంతో ఇష్టం ........


అలిసిపోయి ఇంటికి వచ్చినపుడు  నను సేదతీర్చే అమ్మంటే నాకిష్టం,

తప్పుచేస్తే దండిస్తూ నా ప్రతి ఇష్టాన్ని నెరవేర్చే నాన్న అంటే నాకిష్టం,

నాతొ పాటు అల్లరి చేసీ నన్నే ఏడిపించే అన్న అంటే నాకిష్టం,

నా మనసుకు ప్రతిబిబం లాంటి నాస్నేహం అంటే నాకిష్టం,

వీరిని పొందిన నాకు నేనంటే నాకెంతో ఇష్టం ........

నిన్ను చేరే ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ... నీ నేను......



ఓ నేస్తమా..నా ప్రియతమా..!!!!

నిను చూడడానికి  నా కళ్ళు ఎదురుచూస్తుంటే...

నీతో మాటలడాలని నా మనస్సుని ఆరాటపడుతుంది....

ప్రతిక్షణం ఒక యుగంలా గడుస్తుంది...

నిన్ను చేరే  ఆ క్షణం కోసం నిరీక్షిస్తూ...
                                                      
                                                      నీ

                                                    నేను......

ప్రతిక్షణం ఆశగా ఎదురుచూసే . .... నీ స్నేహం.....

నీ అడుగులో అడుగునై ....

నీ ప్రతి హృదయ స్పందన  నేనై...

నీ ప్రతి శ్వాసలో ఏకమై...

నీ మనస్సును చేరుకోవాలని ...

ప్రతిక్షణం ఆశగా ఎదురుచూసే ....
                                        
                                                                 నీ
                                 
                                                              స్నేహం.....

కానీ మరుక్షణం నీ ఆలోచనలతో మరింత చేరువవుతున్నా.....



ఎన్నో భావాలను నీ కోసం దాచివున్న నా మనస్సులో..

ఏదో తెలియని ఆరాటం....

నా ప్రేమ నీకు ఎలా చెప్పాలని?????

ఎందుకో  తెలియని భయం...

నువ్వ్వు నా నుంచి ఎక్కడ దూరమవుతావో  అని...

ఇలా ప్రతిక్షణం ఆలోచిస్తూ నీకు దూరమవుతున్నాని అనుకున్నా....

కానీ మరుక్షణం నీ ఆలోచనలతో మరింత చేరువవుతున్నా.....

ఎందుకు నన్ను బాధపెడతావు??????

కన్నుల భావం మనుసును చేరిన ...

మనసున సందేశం నీ హృదయం చేరిన...

ఏలా నన్ను పరిక్షిస్తావు  ???

ఎందుకు  నా నుంచి దూరమవతావు????

ఎందుకు నన్ను బాధపెడతావు??????

రేపటి ఆశలాంటిది ఈ బందం...


                                                 నిన్నటి కలలాంటిది నీ పరిచయం...
                                                        
                                                 నేటి నిజంలాంటిది మన ప్రేమ...
                                                                
                                                 రేపటి ఆశలాంటిది  ఈ బందం...

Wednesday, March 3, 2010

నీ నుంచి ఎలా దూరమవను ..... ????



ఎందుకు గుర్తుకొస్తావో...

ఎందుకు మురిపిస్తావో...


ఎందుకు బాధపెడతావు????


నీ నుంచి దూరంగా పరిగెడదామని ...


నా నుంచి న నీడను దూరం చేసా???


కానీ ఎం లాభం...


నా కన్నా ముందరే నీ ఆలోచన ...


నే వెళ్ళే దారిలో ఎదురైతే...


ఎలా తప్పుకోను....


నీ నుంచి ఎలా దూరమవను ..... ????

నా హృదయం కోసం నా అన్వేషణ....



నువ్వే నా ప్రాణం ..

నువ్వే నా ధ్యానం..


ప్రతి క్షణం ఆలోచన ...


మరు క్షణం ఆవేదన...


తొలకరి చినుకుల పలకరించే..


నా హృదయం కోసం నా అన్వేషణ .... 

నాయీ భావమునకు కారణం ఏమిటో????


అలలు  తాకినా  నా  పాదస్పర్సకు నీ అందేలా మువ్వల సవ్వడి తోడై...


మనసు ఆకసాన్న ఎగిసే పక్షిలా...

అందిన భాగ్యమునకు సంతోషించిన నాయీ భావమునకు కారణం ఏమిటో????    

కొత్త ఊహలు వెల్లువాయను మదిలో.....


నిన్న లేని భావమేదో..ఈనాడు కలిగిన ఆనందం...

గుండెలోన   సంతోషం కోకిలమ్మ తో స్వరాలాపన  చేసిన వేళ...

 కొత్త ఊహలు వెల్లువాయను  మదిలో.....