welcome...


welcome to all the visitors....:)

ankitam

ankitam
for ever....

Monday, February 1, 2010

నిన్నే గెలవాలని గమ్యంగా ఉండడం...దానిని సాధించడం...


నిశ్శబ్దం..

నా కనులకు నీ రూపం తప్ప,

ఇంకేమి తెలియని సందర్భం..

సంతోషం..

నీ స్నేహాన్ని నాకు ఇచ్చినప్పుడు ...

ఆశ్చర్యం ..

నా కన్నా ముందరే నువ్వే ప్రేమను చెప్పినపుడు...

దు:ఖం ...

మాటల యుద్ధం వలన మన మధ్యదూరం పెరిగినపుడు...

ఆనందం ..

మరల ఏకమైన ఆ క్షణం ..

గమ్యం...

నిన్నే గెలవాలని గమ్యంగా ఉండడం...దానిని సాధించడం...

No comments:

Post a Comment