welcome...


welcome to all the visitors....:)

ankitam

ankitam
for ever....

Monday, February 1, 2010

మన్నించి దరిచేర రావా ప్రియతమా...

నా చెలి మౌనంలోని దుఃఖం ,

నా హృదయాన్ని సోదిస్తున్నా...

తన అంతరంగంలోని భావం ,

నా ఆలోచనని మార్చివేస్తున్న...

అనుక్షణం ప్రతి అడుగు,

తనకు దూరమవుతున్నని

నా మనసు చెపుతున్న..

ఎలా చెప్పను నా ఆవేదనను ,

తన పిలుపుతోనే నాకు ఉషోదయం ...

తనతోనే నా జీవన గమనం ..

తనులేని గమనం నిత్యాన్ధాకరం...

తెలియక తప్పుచేసుంటే ..

మన్నించి దరిచేర రావా ప్రియతమా...

No comments:

Post a Comment