welcome...
welcome to all the visitors....:)
ankitam
for ever....
Friday, February 12, 2010
నీ మౌనరాగం ...
అనుక్షణం నిన్ను ఆరాధించే ఆ మౌనంలోని ఆవేదనను.....
నీకు ఆశతో చెప్పుకోవాలని ఆరాటపడే...
ఈ మూగ ప్రేమికుని ఆతృతను...
అర్ధం చేసుకోవా ...
నీ మౌనరాగం ...
******by shanu******
Wednesday, February 3, 2010
స్నేహమే ......
జీవితం అనే నౌకలో ఎంతోమంది ప్రయాణికులు ,
కొన్ని పరిచయాలు తీపి గుర్తులు మరి కొన్ని చేదు అనుభవాలు ,
ఇందులో కొన్ని శాశ్వతం , మరికొన్ని అశాశ్వతం,
మొదటి పరిచయం తల్లితండ్రులు ,
రెండవ పరిచయం తోబ్బుట్టువులు ,
మూడవ పరిచయం జీవితభాగస్వామి ,
కానీ ఈ జగాన నువ్వు నేను కనుమరుగైన ఎన్నటికి చేయిపట్టి ఆదరించేది స్నేహమే ......
కొన్ని పరిచయాలు తీపి గుర్తులు మరి కొన్ని చేదు అనుభవాలు ,
ఇందులో కొన్ని శాశ్వతం , మరికొన్ని అశాశ్వతం,
మొదటి పరిచయం తల్లితండ్రులు ,
రెండవ పరిచయం తోబ్బుట్టువులు ,
మూడవ పరిచయం జీవితభాగస్వామి ,
కానీ ఈ జగాన నువ్వు నేను కనుమరుగైన ఎన్నటికి చేయిపట్టి ఆదరించేది స్నేహమే ......
Monday, February 1, 2010
నా ప్రేమకి పేరే తను...
నా ఊహకు రూపం తను..
నా మనసుకు భావం తను...
నా భాధకు...ఓదార్పు తను...
నా గెలుపుకు ప్రేరణ తను...
నా ప్రేమకి పేరే తను...
నా మనసుకు భావం తను...
నా భాధకు...ఓదార్పు తను...
నా గెలుపుకు ప్రేరణ తను...
నా ప్రేమకి పేరే తను...
నీ నేను...!!
నిన్నటి మన పరిచయం,
నేడు నాకు నీ ప్రేమనిచ్చింది....
నీతో గడిపే ప్రతి క్షణం,
నా ఊపిరిగా మారింది..
నేను ఒంటరిగా నీకై ఎదురుచూసే ప్రతి నిమిషం,
మన జ్ఞాపకాలతో గడిచింది....
నీతో కలిసి నడిచే ....ఆ ఏడు అడుగుల క్షణం కోసం ఎదురు చూస్తూ...
---- "నీ నేను...!!"
నేడు నాకు నీ ప్రేమనిచ్చింది....
నీతో గడిపే ప్రతి క్షణం,
నా ఊపిరిగా మారింది..
నేను ఒంటరిగా నీకై ఎదురుచూసే ప్రతి నిమిషం,
మన జ్ఞాపకాలతో గడిచింది....
నీతో కలిసి నడిచే ....ఆ ఏడు అడుగుల క్షణం కోసం ఎదురు చూస్తూ...
---- "నీ నేను...!!"
నా ప్రేమ..........
నీ కోపంతో ఉడికిస్తావు...
నీ కళ్ళతో పలకరిస్తావు........
నీ నవ్వుతో మరిపిస్తావు......కదా !!!!!!
నా
ప్రేమ..........
నా ఆలోచనలోనే ఉన్నావని...
నా హృదయం నిన్ను అన్వేషిస్తుంది...
కానీ నీ మౌనం సమాధానమిస్తుంది...
నువ్వు ఎక్కడో లేవని...
నా ఆలోచనలోనే ఉన్నావని...
కానీ నీ మౌనం సమాధానమిస్తుంది...
నువ్వు ఎక్కడో లేవని...
నా ఆలోచనలోనే ఉన్నావని...
నిన్నే గెలవాలని గమ్యంగా ఉండడం...దానిని సాధించడం...
నిశ్శబ్దం..
నా కనులకు నీ రూపం తప్ప,
ఇంకేమి తెలియని సందర్భం..
సంతోషం..
నీ స్నేహాన్ని నాకు ఇచ్చినప్పుడు ...
ఆశ్చర్యం ..
నా కన్నా ముందరే నువ్వే ప్రేమను చెప్పినపుడు...
దు:ఖం ...
మాటల యుద్ధం వలన మన మధ్యదూరం పెరిగినపుడు...
ఆనందం ..
మరల ఏకమైన ఆ క్షణం ..
గమ్యం...
నిన్నే గెలవాలని గమ్యంగా ఉండడం...దానిని సాధించడం...
నీ స్నేహం..............
నేను చదివిన తొలి కవిత నీ పేరు ..
నే రాసిన కావ్యమే నీవు...
నీ కోపం వెనక నా చిరునవ్వు..
నీ నవ్వు నీ అల్లరి ఎప్పటికి ..
మరువలేనిది నన్ను విడిపోనిది..
నీ ప్రేమ నాకొక వరం..
నాకు నీ ప్రేమని ఇస్తావని ఆశిస్తూ...
నీపై ప్రేమని చెప్పుకోలేని...
నీ
స్నేహం..............
మైనా! నీకేమైనా తెలుసునా???????????
అందమైన సృష్టిలో జాలువారే సెలయేరులా...
మదిని తాకే వేణు గానంలా ...
మనస్సును మైమరిపించే పారిజాతంలా..
ఈ ప్రపంచాన్నే జయించినట్లుగా ఉన్న యీ భావమునకు కారణం ...
మైనా! నీకేమైనా తెలుసునా???????????
నీ రూపమే చూసా...
మనసు పలికే మౌనరాగంలో ...
అణువణువు నీ పేరునే తలచా..
కనులు మూసిన ఆకమ్మని ..
కలలోను కదలడు నీ రూపమే చూసా...
అణువణువు నీ పేరునే తలచా..
కనులు మూసిన ఆకమ్మని ..
కలలోను కదలడు నీ రూపమే చూసా...
అరవై సంవత్సరాలు గడిచిన తన తొలిప్రేమలోని ఆనందాన్ని మరిచిపోని ఒక హృదయ స్పందన...
తొలకరి వర్షం ఆలా కురుస్తుండగా,
మెల్లగా నీ జ్ఞాపకాలు మెదులుతున్నాయి,
ఆ రోజు నిను కలుసుకున్న ఆ క్షణం ,
అంతలోనే మొదలైన మన పరిచయం,
నీ స్నేహం ప్రేమగా మారిన క్షణం,
ఇంతలోనే జివితబంధంగా మారిన ఆ రోజు,
ఎన్ని సంవత్సరాలు గడిచిన ,
తొలి పరిచయంలో నీ నుంచి చూసిన ఆ నవ్వు,
ఎప్పటికి మర్చిపోలేని ఒక అందమైన జ్ఞాపకం,
ఎలా ఉన్న ఏమి చేసినా...
మళ్ళి మళ్ళి నీతోనే ప్రేమలో పడటం,
బహుశా!! ఇదే నేమో ప్రేమ యొక్క గొప్పతనం....
నా ప్రేమ....
ఆకాశ గగనంలో అందాల తారలు,
అన్ని నీకోసం అన్నట్లుగా ఎదురుచూపులు..
ఆ ఎదురుచూపుల్లో ఎన్నోవేల ఆశలు,
నా ఆశలు అత్యాశ అన్నట్లుగా నీ నవ్వులు..
ఏం చేయను నీ ప్రేమ అలాంటిది??
నువ్వేమో అలా పిల్ల గాలిలా ,
అల్లరిగా పలకరించి వెళతావు..
నువ్వున్నావు అనుకునేలోపు,
మళ్ళి నా ప్రక్కనే ఉండవు..
నీ గురుంచి ఆలోచిస్తే,
నా కళ్ళ ఎదురే ఉంటావు..
కల ...నిజమా!
అనే పరిస్థితిలో ఉంచుతావు,
నీ అనురాగంతో నన్ను మరిపిస్తావు కదా!!!....
నా
ప్రేమ....
అన్ని నీకోసం అన్నట్లుగా ఎదురుచూపులు..
ఆ ఎదురుచూపుల్లో ఎన్నోవేల ఆశలు,
నా ఆశలు అత్యాశ అన్నట్లుగా నీ నవ్వులు..
ఏం చేయను నీ ప్రేమ అలాంటిది??
నువ్వేమో అలా పిల్ల గాలిలా ,
అల్లరిగా పలకరించి వెళతావు..
నువ్వున్నావు అనుకునేలోపు,
మళ్ళి నా ప్రక్కనే ఉండవు..
నీ గురుంచి ఆలోచిస్తే,
నా కళ్ళ ఎదురే ఉంటావు..
కల ...నిజమా!
అనే పరిస్థితిలో ఉంచుతావు,
నీ అనురాగంతో నన్ను మరిపిస్తావు కదా!!!....
నా
ప్రేమ....
ఇట్లు... నువ్వు కాదన్నా నీ ప్రేమ...
స్నేహం కావాలన్నా చేయి అందించావు..
ప్రేమని అడిగితే నన్నే కాదన్నావ్..
అనుక్షణం ఆవేదన ..
నిన్ను ఎందుకు కలిసానా అని..
మరుక్షణం ఆలోచన..
నువ్వే కదా నా గెలుపుకి ప్రేరణ అని..
నా కనులతో నీ కలలను చూసిన నాకు..
ఆ కలల వెనకాల కన్నీళ్ళు ...
ఉంటాయీ అని గుర్తుచేసావ్..
కానీ ఒకటి మాత్రం నిజం..
నేను నిన్ను ప్రేమిస్తున్నాను..
ఈ సృష్టి ఉన్నంత వరకు..
నిన్ను ఆరాధిస్తూనే ఉంటాను..
నా చివరి శ్వాస వరకు..
నీ కోసం వేచి ఉంటాను..
నా తుది మజిలి వరకు..
ఇట్లు...
నువ్వు కాదన్నా నీ ప్రేమ...
మన్నించి దరిచేర రావా ప్రియతమా...
నా చెలి మౌనంలోని దుఃఖం ,
నా హృదయాన్ని సోదిస్తున్నా...
తన అంతరంగంలోని భావం ,
నా ఆలోచనని మార్చివేస్తున్న...
అనుక్షణం ప్రతి అడుగు,
తనకు దూరమవుతున్నని
నా మనసు చెపుతున్న..
ఎలా చెప్పను నా ఆవేదనను ,
తన పిలుపుతోనే నాకు ఉషోదయం ...
తనతోనే నా జీవన గమనం ..
తనులేని గమనం నిత్యాన్ధాకరం...
తెలియక తప్పుచేసుంటే ..
మన్నించి దరిచేర రావా ప్రియతమా...
నా హృదయాన్ని సోదిస్తున్నా...
తన అంతరంగంలోని భావం ,
నా ఆలోచనని మార్చివేస్తున్న...
అనుక్షణం ప్రతి అడుగు,
తనకు దూరమవుతున్నని
నా మనసు చెపుతున్న..
ఎలా చెప్పను నా ఆవేదనను ,
తన పిలుపుతోనే నాకు ఉషోదయం ...
తనతోనే నా జీవన గమనం ..
తనులేని గమనం నిత్యాన్ధాకరం...
తెలియక తప్పుచేసుంటే ..
మన్నించి దరిచేర రావా ప్రియతమా...
నీ కోసం నా హృదయం.....
నిను కలిసే క్షణం వరకు
తెలియదు ప్రేమంటే ఏమిటో...??
నీ కోసం ఎదురుచూసేంత వరకు
తెలియదు నిరీక్షనలోని ఆనందం ఏమిటో...???
నీతో నడిచేంత వరకు
తెలియదు జీవన పయనం అంటే ఏమిటో ...???
ప్రతి క్షణం కలలా కనిపించే
ఈ స్వప్నం నిజమవ్వాలని ..
అనుక్షణం ఆరాటపడే
నా హృదయం నీకు చేరువవ్వాలని ఆశిస్తూ...
నీ కోసం
నా హృదయం.....
Subscribe to:
Comments (Atom)
















